కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న సీఎం కార్యదర్శి

75பார்த்தது
కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న సీఎం కార్యదర్శి
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ ఈవో గురు ప్రసాద్ వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி