మదనపల్లిలో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

82பார்த்தது
మదనపల్లిలో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం మదనపల్లె పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా తెలిపారు. నీరు గట్టు వారి పల్లి రాజారెడ్డి లేఅవుట్ లో ఉంటున్న రిజ్వాన్(35) భార్య అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. ఈ కారణంగా జీవితం పై విరక్తి కలిగిన రిజ్వాన్ తన ఇంటిలోనే గురువారం చీరతో ఉరి వేసుకుని మరణించారని సిఐ చాంద్ భాష తెలిపారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி