చిత్తూరు జిల్లాలో 99. 94 శాంత మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్టు డీఎంహెచ్ఓ ప్రభావతి దేవి గురువారం తెలియజేశారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేసినట్లు ఆమె చెప్పారు. ఈ నెల 17న కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించారు.