ప్రభుత్వం అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం

77பார்த்தது
కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గంగాధర నెల్లూరు నియోజక వర్గం ఎస్ఆర్ పురం మండలం మంగుంట గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు ముఖ్యమంత్రి పేర్లు మారుస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி