గుడిపాల: మహిళలకు దీపావళి కానుక
సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు దీపావళి కానుకగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం తెలిపారు. గుడిపాల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. సూపర్ సిక్స్లోలో భాగంగా ఇచ్చిన మాట సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని అన్ని పథకాలు మహిళల పేరుతో అందిస్తున్నారన్నారు.