చిత్తూరులోని 32వ డివిజన్ లో సచివాలయ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ కిషోర్, షాహినూర్ సిబ్బందితో కలిసి
టీడీపీ నాయకురాలు ఎన్. హేమావతి శుక్రవారం పెన్షన్ పంపిణీ చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ప్రతినెల పండుగ లాంటిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సల్లంగి రవికుమార్, తిరుపతి రామారావు, మేగరాజు,
చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.