చిత్తూరు: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి

68பார்த்தது
చిత్తూరు: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి
సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు దీపావళి కానుకగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తున్నారని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గుడిపాల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన మాట సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. అన్ని పథకాలు మహిళల పేరుతో అందిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி