అంతర్జాతీయ బాలిక దినోత్సవం పై అవగాహన

75பார்த்தது
శనివారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ శిరీష ఈరోజు పలమనేరు మున్సిపల్ పరిధిలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు అంతర్జాతీయ బాలిక దినోత్సవం పై అవగాహన కల్పించడమైనది. ఈ సంవత్సరం యొక్క థీమ్
" భవిష్యత్తు కోసం బాలికల దృష్టి" అనే థీమ్ తో ముందుకెళ్లడం జరుగుతుంది.

தொடர்புடைய செய்தி