హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

76பார்த்தது
హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని కలెక్టర్‌కు ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును హోంమంత్రి అనిత అందజేయనున్నారు.

தொடர்புடைய செய்தி