అంతర్జాతీయ బాలిక దినోత్సవం పై అవగాహన
శనివారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ శిరీష ఈరోజు పలమనేరు మున్సిపల్ పరిధిలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు అంతర్జాతీయ బాలిక దినోత్సవం పై అవగాహన కల్పించడమైనది. ఈ సంవత్సరం యొక్క థీమ్ " భవిష్యత్తు కోసం బాలికల దృష్టి" అనే థీమ్ తో ముందుకెళ్లడం జరుగుతుంది.