ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు

54பார்த்தது
ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు
ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టైమింగ్ ఉండగా.. ఈ నెల 16 నుంచి సాయంత్రం 5 వరకు సమయాన్ని పొడిగించింది. గతేడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించలేదు. దాంతో సాయంత్రం 4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

தொடர்புடைய செய்தி