కాలువలోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

64பார்த்தது
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వెంకటరాయపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వెంకటరాయపురానికి చెందిన ఓ కుటుంబం కారులో మండపాకలోని యల్లారమ్మ గుడికి వెళ్తుండగా.. కారు అదుపు తప్పి కాలువలో దూసుకెళ్లింది. కారు నీట మునగడంతో రాంబాబు అనే యువకుడు అద్దాలు పగలగొట్టి తండ్రి, కూతుళ్లను రక్షించాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி