రాజధాని రైతులకు కౌలు డబ్బులు జమ

59பார்த்தது
రాజధాని రైతులకు కౌలు డబ్బులు జమ
AP: రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.255 కోట్లను సీఆర్‌డీఏ జమ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రెండేళ్ల కౌలు మొత్తాన్ని సీఆర్‌డీఏ జమ చేసింది. దాంతో రాజధానికి భూములిచ్చిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి రోజు డబ్బులు జమ కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி