వినుకొండ: ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 338 అప్లికేషన్స్

76பார்த்தது
వినుకొండ: ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 338 అప్లికేషన్స్
వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నూతన మద్యం షాపులు ఏర్పాటు చేసుకోనటకు సమయం శుక్రవారం సాయంత్రానికి ముగిసిందని సీఐ దేవర శ్రీనివాసరావు తెలిపారు. వినుకొండ పట్టణ పరిధిలో 162, వినుకొండ మండలం పరిధిలో 63, శావల్యాపురం మండలం పరిధిలో 63, నూజెండ్ల మండలం పరిధిలో 50 అప్లికేషన్లు అందాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி