వినుకొండ: డంపింగ్ యార్డ్ పరిశీలన చేసిన మున్సిపల్ కమిషనర్

70பார்த்தது
వినుకొండ: డంపింగ్ యార్డ్ పరిశీలన చేసిన మున్సిపల్ కమిషనర్
వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్ లో పసుపులేరు బ్రిడ్జి నందు ఉన్న డంప్సైట్ నందు లెగసీ వేస్ట్ ట్రీట్మెంట్ జరుగు తీరును ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు.. వినుకొండ పట్టణ మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ శనివారం పరిశీలించారు. అనంతరం డంప్ సైట్ నిర్వహణ పేలవంగా ఉందన్నారు. డంప్ సైట్ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, మున్సిపాలిటీ డ్రైవర్స్ డంప్ సైట్ లో వెళ్లే దారులలోనే చెత్తను వేయరాదన్నారు.

தொடர்புடைய செய்தி