వేమూరు: దసరా శుభాకాంక్షలు తెలిపిన వేమూరు ఎమ్మెల్యే

71பார்த்தது
వేమూరు: దసరా శుభాకాంక్షలు తెలిపిన వేమూరు ఎమ్మెల్యే
వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఆనందబాబు శనివారం దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యం విజయాలతో అగ్ర భాగాన నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ప్రస్తుతం అన్ని శాఖలు ప్రణాళికబద్ధంగా నిజంతో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే ఆనందబాబు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி