తాడికొండ: విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన బొక్కా లక్ష్మణ్

76பார்த்தது
తాడికొండ: విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన బొక్కా లక్ష్మణ్
గుంటూరు జిల్లా తెలుగు యువత కార్యదర్శి బొక్క లక్ష్మణ్ తాడికొండ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవ శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా పండుగ. నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో తులతూగాలని ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తున్నాను అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி