రేపల్లె ఐకెపి కార్యాలయం వద్ద ధర్నా

76பார்த்தது
రేపల్లె మండలం లో నిబంధనలకు విరుద్ధంగా వివోఏ ల అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణి లాల్ కోరారు. మంగళవారం రేపల్లె పట్టణంలోని ఇందిరా క్రాంతి పథం కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏపీఎంకి వినంతకి పత్రం అందజేశారు. రేపల్లె మండలంలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న 8 మంది వివోఏలని అక్రమంగా తొలగించారు అన్నారు.

தொடர்புடைய செய்தி