ప్రత్తిపాడులో మద్యం దుకాణదారులకు లైసెన్స్ పత్రాలు అందజేత

79பார்த்தது
ప్రత్తిపాడులో మద్యం దుకాణదారులకు లైసెన్స్ పత్రాలు అందజేత
ప్రత్తిపాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నూతన మద్యం షాపులు దక్కించుకున్న వారికి మంగళవారం కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్ లైసెన్స్ పత్రాలు అందించారు. అనంతరం సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ కేటాయించిన షాపులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చని పేర్కొన్నారు. పారదర్శకంగా మద్యం అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ ఐ రవీంద్ర పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி