పెదకూరపాడు: ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరిస్తా: భాష్యం

67பார்த்தது
పెదకూరపాడు: ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరిస్తా: భాష్యం
పెద్దకూరపాడు నియోజకవర్గ ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. శుక్రవారం పెదకూరపాడు నియోజకవర్గ కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி