పల్నాడు: పంచాయతి సెక్రటరీలకు సెలవులు లేవు: కలెక్టర్

75பார்த்தது
పల్నాడు జిల్లాలో 19వ తేదీ నుంచి 23 వ తేది వరకు జాతీయ స్థాయి మానిటరింగ్ కమిటి సభ్యులు పర్యటించనున్నారని కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. శనివారం నరసరావుపేటలోని కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలపై సానుకూల దృక్పధంతో ముందుకు వెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி