ఎన్ఎస్పి కాలువ మరమ్మత్తులు చేసి, రైతులకు దారి ఏర్పాటు చేయాలని పిడిఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసరావుపేట సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, ఎన్ఎస్పి ఏవోకు మెమోరాండం గురువారం అందజేశారు. కాలువ మరమ్మత్తుల లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.