మంగళగిరి :డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సాయాజీ షిండే

77பார்த்தது
మంగళగిరి :డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సాయాజీ షిండే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ సినీ నటుడు సాయాజీ షిండే మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటూ ఒక మొక్కను కూడా ఇవ్వాలని రెండు రోజుల క్రితం షిండే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఆలోచనలను పంచుకోవడానికి పవన్ ను మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో కలిసినట్లు నటుడు షిండే చెప్పారు.

தொடர்புடைய செய்தி