చవితి వేడుకలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై

61பார்த்தது
చవితి వేడుకలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి వేడుకలకు అనుమతి పొందాలని దుర్గి ఎస్ఐ సుధీర్ బాబు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7995095800 నంబరకు వాట్సప్ ద్వారా హాయ్ అనే సందేశం పంపిస్తే నిరభ్యంతర పత్రం కోసం అనుసరించాల్సిన ప్రక్రియ, మొత్తం వాట్సప్ ద్వారా మొబైల్ కు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி