కారంపూడి: నూతన సర్పంచ్ గా సరస్వతి బాయి

64பார்த்தது
కారంపూడి: నూతన సర్పంచ్ గా సరస్వతి బాయి
కారంపూడి సర్పంచ్ గా బాణావత్ సరస్వతి బాయి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. కారంపూడి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ కు టీడీపీ నాయకులు పంగులూరి అంజయ్య, పుల్లయ్య, ఉన్నం లక్ష్మీనారాయణ, చప్పిడి రాము, కటికల బాలకృష్ణ, బొలినేడి శ్రీను, కాల్వ పేరయ్య, బాబు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி