గుంటూరు ప్రజలకు తీరుతున్న ట్రాఫిక్ కష్టాలు: ఎమ్మెల్యే మాధవి

68பார்த்தது
గుంటూరు ప్రజలకు తీరుతున్న ట్రాఫిక్ కష్టాలు: ఎమ్మెల్యే మాధవి
గుంటూరు ప్రజలకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరునున్నాయని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మంగళవారం మాట్లాడారు. అరండల్ పేట ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 98 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇందుకోసం కృషి చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓవర్ బ్రిడ్జిని విస్తరిస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி