గుంటూరు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎస్పీ సతీష్ కుమార్

71பார்த்தது
గుంటూరు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎస్పీ సతీష్ కుమార్
గుంటూరు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, పోలీసు కుటుంబ సభ్యులకు ఎస్పీ సతీశ్ కుమార్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ మాట్లాడుతూ విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి నాడు అన్ని రంగాల్లో అందరికి విజయం చేకూరాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி