గుంటూరు రైల్వే పోలీస్ పరిధిలోని గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నంబర్ ఒకటిపై ఈనెల 4వ తారీఖున గుర్తు తెలియని మృతదేహం రైల్వే పోలీసులు గుర్తించారు. పోలీసులు వివరాల ప్రకారం సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడని అతనిని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సేవాగారానికి తరలించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. ఎవరికైనా వివరాలు చేసినట్లయితే గుంటూరు రైల్వే పోలీసు వారిని సంప్రదించాలని కోరారు.