గుంటూరు జిల్లాలో 12.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు

63பார்த்தது
గుంటూరు జిల్లాలో 12.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు
గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు సగటున 12.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. కాకుమాను మండలంలో 34.2 మి. మీ, ఫిరంగిపురం 30.2, పెదనందిపాడు 28.4, మేడికొండూరు 17.2, చేబ్రోలు 14.8, దుగ్గిరాల 12.6, వట్టిచెరుకూరు 12.6, గుంటూరు తూర్పు 12, తాడికొండ 11.8, కొల్లిపర 11.6, ప్రత్తిపాడు 10.4, తుళ్లూరు 9.7, గుంటూరు పశ్చిమ 9.4, పొన్నూరు 7.4, మంగళగిరి 3.8మి. మీ. వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி