గుంటూరు: కేంద్రమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

85பார்த்தது
30 సంవత్సరాల గుంటూరు నగర ప్రజల కలను అనతి కాలంలోనే నిజం చేసిన కేంద్రమంత్రి పెమ్మసాని చిత్రపటానికి కూటమి నేతలు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. అరండల్ పేట ఓవర్ బ్రిడ్జి నూతన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకొని ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని కూటమి నేతలు కొనియాడారు. గుంటూరు లాడ్జి సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி