గుంటూరు: ఎర్రచెరువును కబ్జా చేస్తే సహించం

70பார்த்தது
గుంటూరు నగర రజక జనసేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. పాత గుంటూరు గంగానమ్మ కమ్యూనిటీ హాలులో శుక్రవారం శ్రీనివాసరావు మాట్లాడారు. తాము సాధించుకున్న ఎర్రచెరువును కొందరు అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తమ సంఘ సభ్యులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி