చిలకలూరిపేట: సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

50பார்த்தது
చిలకలూరిపేట: సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
చిలకలూరిపేట పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం ముగ్గురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం పొందేందుకు ముందస్తుగా పత్రాలు పంపిణీ చేశారు. చిలకలూరిపేట 33వ వార్డుకు చెందిన సారంగి ప్రభుకిరణ్ కు రూ. 10లక్షలు, గణుశునివారిపాలేనికి చెందిన పిన్నిటి రామస్వామికి రూ. 1, 08, 600, దార్ల దీప్తికి రూ. 2 లక్షల పత్రాలను ప్రత్తిపాటి అందజేశారు.

தொடர்புடைய செய்தி