తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరణ

61பார்த்தது
తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరణ
కొరిశపాడు మండల తహసిల్దార్ గా పనిచేసిన వెంకటేశ్వరరావు బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో బుధవారం జీ. వి సుబ్బారెడ్డి నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని ఆయన చెప్పారు. భూ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఏ సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చని సుబ్బారెడ్డి తెలియచేశారు.

தொடர்புடைய செய்தி