ఓబిలి గ్రామ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం

80பார்த்தது
ఓబిలి గ్రామ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం
పెనగలూరు మండలం ఓబిలి హరిజన వాడ గ్రామ ప్రజలు ఆదివారం పలు సమస్యలను రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, జయ రామయ్య, లక్ష్మీనరసింహ, కరిముల్లా, రమేష్, ఆనంద నాయుడు, వెంకటయ్య, రాజశేఖర్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు , మహిళా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி