వ్యసన ధోరణుల నుండి యువకులకు విముక్తి కల్పించడమే లక్ష్యం

54பார்த்தது
వ్యసన దోరణుల నుండి యువకులకు విముక్తి కల్పించి దేశ ప్రయోజనాల కొరకు సహకరించేలా ధైర్యం నింపడమే లక్ష్యంగా కాశీ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు శివసేన సభ్యులు శివకరణ్ తెలిపారు. సోమవారం పుల్లంపేట చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన సంస్కృతిని ప్రోత్సహించడానికి కాళ్లకు చెప్పులు లేకుండా పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు

தொடர்புடைய செய்தி