బాల్యవివాహాలు నివారిద్దాం.. బాలికలను చదివిద్దాం

57பார்த்தது
బాల్యవివాహాలు నివారిద్దాం.. బాలికలను చదివిద్దాం
అన్నమయ్య బాల్య వివాహాలు నివారించి బాలికలను విద్యావంతులుగా ఎదిగేందుకు సమాజంలో ప్రతివారు కృషి చేయాలని శిశు సంక్షేమ సాధికారిక అధికారి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కురబలకోట శిశు సంక్షేమ సాధికారిక అధికారి ఆధ్వర్యంలో బాలికలు-బాల్యవివాహాలు-నష్టాలు అనే అంశంపై గ్రామపంచాయతీ వార్డు స్థాయిలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி