వినాయక చవితి సందర్భంగా సుండపల్లి మండలం బైనేని వారి పల్లిలో వినాయకుని విగ్రహ కమిటీ కాలవ పల్లి కిషోర్ కాలవపల్లి నాగేశ్వరరావు మరియు గ్రామస్తుల పిలుపు మేరకు బైనేనిపల్లి లోని ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని మండపాన్ని ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు పాల్గొన్న తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి. గ్రామ యువత ఆయనను భారీగా బానసంచ పేలుస్తూ బ్యాండ్ భాజాల తో వినాయకుడి విగ్రహం వద్దకు స్వాగతించారు.