ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో దువ్వూరు మండల ఇన్చార్జి మానికింది వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటంలో భాగస్వాములై జాతి ప్రయోజనా దృశ్య ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.