కమలాపురం: వర్షపు నీటితో ప్రజలకు ఇక్కట్లు

76பார்த்தது
కమలాపురం: వర్షపు నీటితో ప్రజలకు ఇక్కట్లు
కమలాపురం నగర పంచాయతీ పోలీస్ లైన్‌లో గత రెండు రోజులుగా కురిసిన వర్షంతో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వర్షపు నీరు ఎటు పోలని దుస్థితి నెలకొనడంతో, స్థానికులు అధికారులు స్పందించి నీటిని తొలగించాలని కోరుతున్నారు. ఎడతెరిపి లేని ఈ వర్షం కారణంగా పోలీస్ లైన్ ప్రాంతంలో నీరు నిలిచిపోయి, ప్రజలకు సమస్యగా ఏర్పడింది.

தொடர்புடைய செய்தி