కమలాపురం పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 13లక్షల చెక్కుల పంపిణీ

84பார்த்தது
కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి, కమలాపురం, వీరపునాయునిపల్లె, సీకేదిన్నె మండలాలకు చెందిన ఏడుగురికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 13లక్షల చెక్కులను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి శుక్రవారం కడపలోని తన కార్యాలయంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు రూ. 40లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி