చెన్నూరు: రుద్రభారతి పేట అక్రమార్కులపై చర్యలేవి!

77பார்த்தது
చెన్నూరు: రుద్రభారతి పేట అక్రమార్కులపై చర్యలేవి!
చెన్నూరు మండలంలోని రుద్రభారతిపేటలో అక్రమాలు జరిగాయని అక్రమార్పులపై చర్యలు తీసుకుని వారి నుండి రెవెన్యూ రికవరీ చట్టం కింద ప్రభుత్వాన్ని మోసం చేసిన సొమ్మును రికవరీ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్వయాన జిల్లా కలెక్టర్ ఆదేశించి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని టిడిపి సీనియర్ నాయకులు పొట్టి పాటి రాణా ప్రతాప రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி