విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయరాదు

84பார்த்தது
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయరాదు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు పేర్కొన్నారు. బద్వేల్ సుందరయ్య భవనంలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. తమకు అధికారం ఇస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎన్డీఏ కూటమి పార్టీలు ఎన్నికలలో వాగ్దానం చేశాయని గుర్తుచేశారు. సిగ్గు లేకుండా ఉక్కు పరిశ్రమను తరలిస్తున్నారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி