అంతపురం జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు 2025-26 అకాడమిక్ ఇయర్‌కు జూనియర్ కళాశాల అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ వినతిపత్రం అందజేశారు. అధ్యక్షులు హనుమంతరాయుడు కుళ్లాయి స్వామి, శ్రీ చైతన్య నారాయణ పాఠశాల యాజమాన్యంపై ఆరోపించారు. విద్యార్థుల తల్లితండ్రులకు కాల్ చేసి ఒత్తిడి పెడుతూ అడ్మిషన్లు చేయిస్తున్నారని, ఫీజు రాయితీ మాటలతో మోసగిస్తున్నారని విమర్శించారు.