గురువారం వాల్మీకి జయంతి కార్యక్రమం అనంతపురంలో ముగిసిన తర్వాత, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం బళ్లారి వెళ్లే మార్గంలో ఉరవకొండ వద్ద మర్యాదపూర్వకంగా ఆయనను సన్మానించారు. ఈ సందర్భంలో వాల్మీకి సంఘం నాయకులు గిరికల బాలాజీ, వాల్మీకి భాస్కర్, సాయి తదితరులు పాల్గొని ఘన సన్మానం నిర్వహించారు.