ఉరవకొండ, కణేకల్ మధ్య ఎట్టకేలకు నడుస్తున్న ఆర్టీసీ బస్సులు

590பார்த்தது
ఉరవకొండ, కణేకల్ మధ్య ఆర్టీసీ బస్సులు నడిచే విధంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చర్యలు తీసుకున్నారు. గత 3నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉరవకొండ, కణేకల్లు మధ్య ఉన్న వేదవతి హగరినది ఉదృతంగా ప్రవహించడంతో రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలావస్థకు చేరిన హెచ్ఎల్సీ ప్రధానకాలువకు ఎమ్మెల్యే మరమ్మతులు చేయించారు. సోమవారం నుంచి ఆర్టీసీ బస్సులు వెళ్లడంతో గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி