రాప్తాడు మండలంలోని ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు బహిరంగ ప్రదేశల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 54 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహన చోదకులపై 14 కేసులు నమోదు చేశారు.