చిలమత్తూరు: అత్యాచార భాదితులకు ఎక్స్ గ్రెషియా ప్రకటించాలి

67பார்த்தது
చిలమత్తూరు: అత్యాచార భాదితులకు ఎక్స్ గ్రెషియా ప్రకటించాలి
చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి గ్రామంలో అత్తా, కోడలి పై ఆరుగురు మానవ మృగాలు జరిపిన అత్యాచారాన్ని పెనుకొండ పట్టణ ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు ఖండించారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో అధికారి ప్రసాద్ కు దళిత, ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటించి పునరావాసం కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி