పెనుకొండ డివిజన్ లో వర్షపాతం వివరాలు

70பார்த்தது
పెనుకొండ డివిజన్ లో వర్షపాతం వివరాలు
పెనుకొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా వున్నాయి. అత్యధికంగా హిందూపురం 26. 4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా గుడిబండ 3. 2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. లేపాక్షి 23. 2, రోళ్ల 16. 2, చిలమత్తూరు 12. 8, అగళి 12. 4, పరిగి 11. 2, మడకశిర 8. 2, అమరాపురం 5. 6, పెనుకొండ 4. 6, సోమందేపల్లి 4. 4, రొద్దం 4. 0 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయినట్లు పెనుకొండ డివై ఎస్ ఓ తెలిపారు.

தொடர்புடைய செய்தி