హిందూపురం: రాత్రివేళ కారణం లేకుండా జనం సంచరించరాదు

74பார்த்தது
హిందూపురం: రాత్రివేళ కారణం లేకుండా జనం సంచరించరాదు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం డీఎస్పీ మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి 10 గంటలకే వ్యాపార సముదాయాలు మూసివేయాలని, రాత్రి 11 గంటల తర్వాత ఏలాంటి కారణం లేకుండా జనం సంచరించరాదని, వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి మహేష్ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி