హిందూపురం: కల్తీ కళ్ళు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్

84பார்த்தது
హిందూపురం: కల్తీ కళ్ళు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్
హిందూపురం చుట్టు ప్రక్కల ప్రాంతాలలో కల్తీ కల్లు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని శనివారం ఎమ్మార్పీఎస్ ఆందోళనకు దిగారు. కల్తీ కళ్ళు వ్యాపారం చేస్తున్న రామకృష్ణకు ఎన్ని డిపోలు ఉన్నాయని ఆర్టిఏ యాక్ట్ ద్వారా అడిగితే అధికారులు అసభ్య పదజాలంతో దూషించాలని ఈ విషయంపై సత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி